కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలి: ఎమ్మెల్యే సత్యనారాయణ
★ కరీంనగర్‌లో దీక్షా దివాస్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్
★ మానకొండూరులో వడ్ల తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ.. రైతుల రాస్తారోకో
★ గ్రామ పంచాయతీ ఎన్నికలను అధికారులు పారదర్శకంగా నిర్వహించాలి: JC రాజగౌడ్