TDP ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదినవేడుకలు

TDP ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదినవేడుకలు

WNP: ఏపీ CM చంద్రబాబు జన్మదినవేడుకలు వనపర్తి టిడిపి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీకార్యాలయంలో TDP నాయకులు కేక్ కటింగ్ చేసి CBNకు జన్మదిన శుభాకాంక్షలుతెలిపారు. వారు మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు విజన్, నిరంతరం పనిలోచూపే ఉత్సాహం అద్భుతం అన్నారు. భవిష్యత్తును ముందుగానే అంచనావేసి అందుకుఅనుగుణంగా వ్యవస్థలను నడిపించారన్నారు.