ఎన్నికలను భ్రష్టు పట్టించింది వైసీపీనే: ఎంపీ కలిశెట్టి
AP: ఓటు చోరీపై YCP మిథున్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం అని TDP ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. గతంలో వైసీపీ గెలిస్తే ప్రజాస్వామ్య తీర్పు అన్నారని గుర్తు చేశారు. తాము గెలిస్తే ఓటు చోరీ అంటున్నారని మండిపడ్డారు. ఎన్నికలను భ్రష్టు పట్టించింది వైసీపీనే అని ఆరోపించారు.