VIDEO: ఉరుసు ఉత్సవాలను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

HNK: కాజీపేట మండలం దర్గా కాజీపేట శివారులోని అఫ్జల్ బీయాబాని దర్గాలో ఈనెల 28వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరుగు దర్గా ఉరుసు ఉత్సవాలను విజయవంతం చేయడానికి అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశించారు. శనివారం రాత్రి దర్గా కాజీపేటలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి కుసురు పాషా, బక్కర్ పాల్గొన్నారు.