VIDEO: రోజా వ్యాఖ్యలపై టీడీపీ ఆగ్రహం

VIDEO: రోజా వ్యాఖ్యలపై టీడీపీ ఆగ్రహం

KRNL: వైసీపీ నేత ఆర్కే రోజా వ్యాఖ్యలపై ఎమ్మిగనూరు టీడీపీ పట్టణ కోశాధికారి విజయలక్ష్మి తీవ్రంగా స్పందించారు. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పని మండిపడ్డారు. మహిళలను గౌరవించాలని సూచిస్తూ.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.