VIDEO: లిఫ్ట్‌లో లవర్స్ రొమాన్స్
సోషల్ మీడియాలో లవర్స్‌కు సంబంధించిన ఓ రొమాంటిక్ వీడియో వైరల్ అవుతోంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ఇద్దరు లవర్స్ లిఫ్ట్ ఎక్కగానే ముద్దుల వర్షం కురిపించుకున్నారు. లిఫ్ట్ స్టార్ట్ అయ్యి.. ఆగేవరకూ లిప్ కిస్ చేసుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు.. వారికి సివిక్ సెన్స్ లేదని, ఆమెకు భవిష్యత్తులో కాబోయే భర్త ఎవరో? పాపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.