గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఎండ్రాయి గ్రామంలో రాజధాని రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభం
✦ ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో ఆదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ ఆదానీ భేటీ  
✦ అమరావతిలో తన నూతన గృహ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి లోకేష్   
✦ CRDA పరిధిలోకి మంగళగిరి నియోజకవర్గ గ్రామాలు