నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కరీంనగర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్తు ఏడీఈ జీ. రఘు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు సీతరాంపూర్, జగిత్యాల రోడ్, సాయి బాలాజీ నగర్, ఆర్టీసీ కాలనీలో కరెంట్ అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.