ఐఐటీలో దరఖాస్తుల ఆహ్వానం

ఐఐటీలో దరఖాస్తుల ఆహ్వానం

అన్నమయ్య: తంబళ్లపల్లిలోని స్థానిక టీఎం వెంకటసుబ్బారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ ఐటిఐలో 2025-26 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఎలక్ట్రిషన్ డ్రాఫ్ట్ మెన్, సివిల్, పిట్టర్ ట్రేడ్‌లో  చేరవచ్చని అన్నారు. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.