ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఆదిలాబాద్ జిల్లాలో సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: SP అఖిల్ మహాజన్
➢ మంచిర్యాలలో ఈవ్ టీజింగ్‌కి పాల్పడుతున్న నలుగురు పోకిరీలను అదుపులోకి తీసుకున్న షీ టీమ్
➢ బాసరలో ప్రారంభానికి సిద్ధమైన 100 పడకల భవనం
➢ రెబ్బెన మండలంలో పులి సంచారం కలకలం.. భయాందోళనల్లో రైతులు