నేటి నాగర్జున సాగర్ ప్రాజెక్టు సమాచారం

నేటి నాగర్జున సాగర్ ప్రాజెక్టు సమాచారం

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారాన్ని ప్రాజెక్టు అధికారులు ఆదివారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 513.40 అడుగులుగా ఉందన్నారు. కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయడం లేదన్నారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.