రెండో రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె

రెండో రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె

SRPT: రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా డివిజన్ కార్యాలయం ముందు విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల నిరసన రెండో రోజుకు చేరింది. గతంలో పాదయాత్రలో మంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ మేరకు తమను పర్మినెంట్ చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. APSEB రూల్స్ అమలు చేయాలని, విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ కల్పించాలని, మీటర్ రీడర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.