VIDEO: ఇది వాషింగ్టన్ కాదు వైజాగ్..!

VIDEO: ఇది వాషింగ్టన్ కాదు వైజాగ్..!

VSP: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో విశాఖ ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. ఈక్రమంలో ఇక్కడ చెర్రీ బ్లూసమ్స్ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఇందుకు సంబందించిన వీడియోలు ప్రస్తుతం SMలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ఫిదా అవుతూ.. చెర్రీ బ్లూసమ్స్ చూడాలంటే వాషింగ్టన్ వెళ్లాల్సిన అవసరం లేదు మన వైజాగ్ వస్తే చాలు అని అంటున్నారు. మరి ఈ లొకేషన్‌ని మీరు చూశారా..?