విజయం సాధించిన జట్టును అభినందించిన MEO
NLR: దుత్తలూరు మండల పరిధిలో క్రికెట్ పోటీలను నిర్వహించారు. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూల్ పరిధిలోని టీచర్లు ఓ జట్టుగా, దుత్తలూరు మోడల్ స్కూల్ ఒక జట్టుగా ఏర్పడి క్రికెట్ పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో మోడల్ స్కూల్ టీచర్లు విజయం సాధించారు. ఈ పోటీలను దుత్తలూరు ఎంఈఓలు షేక్ ఫాజల్ అలీ, వెంగయ్య, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సిమ్మన్స్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు.