'కాలువలను పునరుద్ధరించుటే లక్ష్యం'
KMM: మధిర మండలం జాలిమూడి ఎడమ, కుడి కాలువల మరమ్మతులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.5.05 కోట్లు మంజూరు చేశారు. మంగళవారం శంకుస్థాపనకు ముందు స్థలాన్ని ఎస్ఈ వాసంతి, డీఈ వెంకటనాగ బ్రహ్మయ్యలతో కలిసి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కిషోర్ పరిశీలించారు. వరదల వల్ల దెబ్బతిన్న కాలువలను పునరుద్ధరించి సాగునీరు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.