మండలాల వారీగా పోలింగ్ వివరాలు
MLG: జిల్లాలో 54,944 మంది ఓటర్లకు గాను 44,794 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 81.53% పోలింగ్ నమోదైంది. మల్లంపల్లి మండలంలో 10,883 మందికి గాను 9,196 మంది ఓటు వేయగా.. 84.50%, ములుగు మండలంలో 20,470 మందికి గాను 16,132 మంది ఓటు వేయగా 78.81%, వెంకటాపూర్ మండల్ 23,591 మందికి 19,466 మంది ఓటేయగా 82.51% పోలింగ్ నమోదైంది.