డోన్‌లో ఎద్దుల బండిపై ఎమ్మెల్యే

NDL: రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయడంతో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డికి మద్దతుగా ఎద్దుల బండ్ల ర్యాలీ డోన్ పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి తానే స్వయంగా ఎద్దుల బండిని తోలడంతో కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.