ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కార్యక్రమం

ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కార్యక్రమం

VSP: జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, మాన్యువల్ స్కావెంజర్ నిరోధక చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సన్యాసినాయుడు మాట్లాడుతూ.. చట్టాల అమలులో కమిటీ సభ్యులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. బాధితులకు సకాలంలో సహాయం, పునరావాసం కల్పిస్తామని తెలిపారు.