VIDEO: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సందర్శించిన కాంగ్రెస్ నాయకులు

VIDEO: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సందర్శించిన కాంగ్రెస్ నాయకులు

RR: షాద్‌నగర్ పట్టణంలోని ప్రశాంత్ నగర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఈరోజు కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అన్ని సౌకర్యాలు వసతులతో సిద్ధం చేసి లబ్ధిదారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. త్వరలోనే అన్నిసౌకర్యాలు కల్పించి వీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ అధికారులు సంసిద్ధం అవుతున్నారన్నారు.