మెడిటెక్ జోన్లో అటల్ మ్యూజియం
VSP: విశాఖలోని AP మెడిటెక్ జోన్లో అటల్ మ్యూజియాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బుధవారం ప్రారంభించారు. మాజీ ప్రధాని వాజ్పేయి నాయకత్వం దేశానికి మార్గదర్శకమని ఆయన పేర్కొన్నారు. మెడికల్ టెక్నాలజీలో స్వదేశీ తయారీ, ఇన్నోవేషన్ అత్యవసరమన్నారు. ఏఐ, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని సూచించారు.