ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం
MBNR: జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. జనసేన పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు పీఆర్ రాఘవేందర్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను సాధించాలన్నారు. జిల్లాలో సభ్యత్వ నమోదు చేసి పార్టీ బలోపేద్దాం చేయాలన్నారు. జనసేన పార్టీ పలు విభాగాల నేతలు పాల్గొన్నారు.