VIDEO: సీఎం ఏర్పాట్లలో అస్వస్థకు గురైన ఆర్డీవో

KKD: పెద్దాపురం నియోజవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో ఉన్న కాకినాడ ఆర్డీవో మల్లి బాబు శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మల్లిబాబును చికిత్స నిమిత్తం సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.