అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ బొమ్మనహాళ్‌లో తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్య
✦ మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టిన ATP వైసీపీ కన్వీనర్ అశోక్ అరెస్ట్
✦ జిల్లాలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
✦ గుత్తిలో సుంకం వసూలుకు బహిరంగ వేలంపాట నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ జబ్బర్