VIDEO: స్వచ్ఛ 'అనంత' గా మారేది ఎప్పుడు?

VIDEO: స్వచ్ఛ 'అనంత' గా మారేది ఎప్పుడు?

ATP: స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమానికి AMC అధికారులు తూట్లు పొడిచారు. అనంతపురంలోని 5వ రోడ్లు నడిమివంక వద్ద చెత్తాచెదారం పేరుకుపోయింది. నెలలు గడుస్తున్న పారిశుద్ధ్యం పనులు జరగడం లేదని స్థానికులు తెలిపారు. నడిమివంక వద్ద కుళ్ళిన చెత్తాచెదారం నుంచి దుర్వాసన వెదజల్లుతోందని.. తరచూ ఆసుపత్రి పాలవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.