VIDEO: పుంగనూరులో అంగన్వాడీలు నిరసన

CTR: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. విజయవాడలో తమ సహచరులు చేస్తున్న మహా ధర్నాకు సంఘీభావంగా పుంగనూరు పట్టణం హై స్కూల్ వీధిలోని సెంటర్ వద్ద సోమవారం అంగన్వాడీలు నిరసన తెలిపారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తమ డిమాండ్లను వివరంగా తెలిపారు.