పామర్రు ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పర్యటన వివరాలను ఆయన కార్యాలయం ప్రకటించింది. శనివారం ఉదయం 11 గంటలకు పామర్రు టౌన్ బాపూజీపేటలో జరిగే టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్నారు. సాయంత్రం 5:30కి మచిలీపట్నం, 6:30కి పమిడిముక్కల మండలంలో జరిగే ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు. రాత్రి 8:30కి మొవ్వ మండలం పెదపూడిలో క్రీస్తు సువార్త సభలో పాల్గొననున్నారు.