ఉమ్మడి కర్నూలు జిల్లా TOP NEWS @12PM

☞ కొలిమిగుండ్లలో బెలూన్ గుహలను తనిఖీ చేసిన మంత్రి జనార్దన్
☞ ఆదోని మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు విడుదల చేయండి: ఛైర్‌పర్సన్ లోకేశ్వరి
☞ యువతలో ఐక్యత పెంచేందుకు గణేశ్ ఉత్సవాలను నిర్వహిస్తున్నాం: ఈగల్ ఐజీ రవికృష్ణ
☞ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: కమిషనర్ విశ్వనాథ్