మహిళా మంత్రులపై పుష్ప శ్రీవాణి ఫైర్

మహిళా మంత్రులపై పుష్ప శ్రీవాణి ఫైర్

PPM: జియ్యమ్మవలస మండలం చిన్నమేరంగి వైసీపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాజీ సీఎం YS జగన్మోహన్ రెడ్డి‌పై మహిళా మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, సబిత చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. “మావిగన్ అంటే మానసిక వికలాంగులు”అన్న వ్యాఖ్యలు అనహర్హమని ఖండించారు.