VIDEO: CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కోనసీమ: పి.గన్నవరంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం సాయంత్రం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని 80 మంది లబ్ధిదారులకు  రూ.44,11,421 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపశమనం ఇస్తుందన్నారు.