VIDEO: ఇసుక లారీల వద్ద అక్రమ వసూళ్లు..డ్రైవర్ల ఆవేదన

MLG: ఏటూరునాగారం-పస్రా మార్గంలో ఇసుక లారీల వద్ద చెక్ పోస్టులు, వే-బ్రిడ్జిల వద్ద అక్రమ వసూళ్లతో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నబోయినపల్లి వద్ద అవసరం లేకున్నా ఓవర్ లోడ్ ఉందంటూ లారీలను కాంటాపై ఎక్కిస్తూ అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాల పై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని గురువారం డ్రైవర్లు కోరుతున్నారు.