VIDEO: కోతుల బెడద నివారించేందుకు చర్యలు చేపట్టిన సర్పంచ్

VIDEO: కోతుల బెడద నివారించేందుకు చర్యలు చేపట్టిన సర్పంచ్

SRPT: నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో కోతుల బెడద నివారించేందుకు సర్పంచ్ ఎర్ర సావిత్రి యాదగిరి గురువారం చర్యలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో కోతుల బోనులు ఏర్పాటు చేయించి కోతులను పట్టించారు. కోతులు రైతులను, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ గాయపరిచాయని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ మేరకు సర్పంచ్‌ని గ్రామస్తులు అభినందించారు.