పూనకాలు తెప్పించేలా 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్

పూనకాలు తెప్పించేలా 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ విడుదలైంది. 'ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది' అంటూ పవన్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్స్, అదిరిపోయే BGMతో ఈ ట్రైలర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సునామీ సృష్టించడం ఖాయమని ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది.