వర్షాలతో కాస్తంత పెరిగిన భూగర్భజలం..!

వర్షాలతో కాస్తంత పెరిగిన భూగర్భజలం..!

HYD: జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన విస్తారమైన వర్షాలతో భూగర్భజలం పెరిగినట్లు భూగర్భ జలాల శాఖ తెలిపింది. అత్యధికంగా రాష్ట్ర వ్యాప్తంగా గత రికార్డుతో పోలిస్తే హైదరాబాద్ జిల్లాలో 2.71 మీటర్ల వృద్ది నమోదు అయినట్లు పేర్కొంది. RR, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలోను కాస్త మెరుగుపడ్డట్లుగా తెలిపింది.