VIDEO: మొక్కజొన్న రైతులపై దళారుల దోపిడీ: ఏఐకేఎఫ్

VIDEO: మొక్కజొన్న రైతులపై దళారుల దోపిడీ: ఏఐకేఎఫ్

WGL: మొక్కజొన్న రైతులను దళారులు దోచుకుంటున్నారని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇస్మాయిల్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం పర్వతగిరి మండలం పెద్దతండా రైతుల కల్లాలను సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్న ఆయన, మార్కెట్లో దళారుల ఆధిపత్యం కొనసాగుతోందని విమర్శించారు. క్వింటాకు రూ. 600 నుంచి రూ. 700 తక్కువగా కొనుగోలు చేస్తున్నారన్నారు.