మార్చి 13: చరిత్రలో ఈరోజు

మార్చి 13: చరిత్రలో ఈరోజు

1733: ఆక్సిజన్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త జోసెఫ్ ప్రీస్ట్‌లీ జననం
1899: హైదరాబాద్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం
1903: కురువృద్ధుడు యసుటారో కొయిడే జననం
1926: తెలుగు దర్శకుడు వి. రామచంద్రరావు జననం
1990: తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు కన్నెగంటి సూర్యనారాయణరావు మరణం
జాతీయ ఆభరణాల దినోత్సవం