తెలంగాణ రైతు సాయుధ పోరాట యోధులకు నివాళులు

తెలంగాణ రైతు సాయుధ పోరాట యోధులకు నివాళులు

HNK: హసన్‌పర్తి మండల కేంద్రంలో ఇవాళ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతు సాయుధ పోరాట వార్షికోత్సవాలు నిర్హంచారు. ఈ సందర్భంగా తెలంగాణ యోధులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, కార్యవర్గ సభ్యులు మునిగాల బిక్షపతి, మండల కార్యదర్శి మెట్ల శ్యాంసుందర్ రెడ్డి, రేణి కుంట్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.