VIDEO: 'బయాలజీ స్కూల్ కాంప్లెక్స్ సమావేశం'

VIDEO: 'బయాలజీ స్కూల్ కాంప్లెక్స్ సమావేశం'

ప్రకాశం: పొదిలి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ చైర్మన్ ఎన్‌విఎస్ కుమార్ రెడ్డి అధ్యక్షతన బయాలజీ సబ్జెక్టు స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీచ్ టూల్, క్లాస్ రూమ్ అబ్జర్వేషన్, స్వీప్ట్ చాప్ యాప్ ప్రాముఖ్యత మొదలైన అంశాల గురించి మర్రిపూడి కేజీబీవీ ఉపాధ్యాయురాలు కృష్ణవేణి వివరించారు.