ఆపరేషన్ సింధూర్.. ఆలయంలో ప్రత్యేక పూజలు

ఆపరేషన్ సింధూర్.. ఆలయంలో ప్రత్యేక పూజలు

JGTL: మల్లన్నపేట గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో AMC ఛైర్మన్ బీమ సంతోష్, MPO సురేష్ రెడ్డి ఆద్వర్యంలో ఆపరేషన్ సింధూర్‌లో భారత సైన్యానికి మరింత శక్తివంతంగా పోరాడేందుకు స్వామి వారి ఆశీస్సులు, ఆర్మీ జవాన్లు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారికి అభిషేక పూజలు చేశారు. మాజీ MPTC సత్తన్న, చెంద్రయ్య, ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ శాంతయ్య పాల్గొన్నారు.