బీజేపీ తోనే కూటమి ప్రభుత్వం బలోపేతం: ఎమ్మెల్యే

బీజేపీ తోనే కూటమి ప్రభుత్వం బలోపేతం: ఎమ్మెల్యే

SKLM: భారతీయ జనతా పార్టీతో కూటమి ప్రభుత్వం బలోపేతం దిశగా పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. గురువారం ఉదయం బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడుగా నిర్మించబడిన కిల్లి లక్ష్మణరావు ఎమ్మెల్యేను కలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువతను ఆకట్టుకునే విధంగా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్లాలని కోరారు.