రాజమౌళి వ్యాఖ్యలపై రాజాసింగ్ కౌంటర్

రాజమౌళి వ్యాఖ్యలపై రాజాసింగ్ కౌంటర్

RR: 'వారణాసి' మూవీ ఈవెంట్‌లో దర్శకుడు రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. రాజమౌళికి దేవుడిపై నమ్మకం లేకున్నా, దేవుడి కథలతో సినిమాలు తీసి డబ్బు సంపాదించారని అన్నారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా ఎవరైనా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజమౌళి సినిమాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.