దర్గాను సందర్శించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

దర్గాను సందర్శించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

NLR: బారాషహీద్ దర్గాను గురువారం MLA కోటంరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. నేడు రొట్టెల పండుగ చివరి రోజు కావడంతో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మతపెద్దలు వారికి స్వాగతం పలికి ఆశీర్వాదం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.