నేడు బ్రహ్మంగారి మఠంలో హిందూ సమ్మేళనం సభ

నేడు బ్రహ్మంగారి మఠంలో హిందూ సమ్మేళనం సభ

KDP: బ్రహ్మంగారి మఠంలో హిందూ సమ్మేళనం సభను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నేడు సాయంత్రం నాలుగు గంటలకు హిందు మతం విశ్వాసాలు, సంప్రదాయాలు, సంస్కృతి, సంఘీభావాన్ని ప్రతిబింబించే విధంగా సభ నిర్వహించడం జరుగుతుంది. హిందువులు సంగటితం కావాలి హిందూ సంప్రదాయలు నిలబడాలన్నదే ఈ సభ ముఖ్య ఉద్దేశ్యం.