హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ప్రారంభమైన GHMC సర్వసభ్య సమావేశం
➢ GHMC కౌన్సిల్ సమావేశానికి వెళ్లే ముందు దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చిన సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి
➢ హబ్సిగూడలో బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
➢ కృష్ణా ఫేజ్-1, 2, 3 పంపింగ్ స్టేషన్లలో మరమ్మతుల కారణంగా రేపు నగరంలో నీటి సరఫరా బంద్
➢ అయ్యప్ప దీక్షకు పోలీసు శాఖ నిబంధనలపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం