VIDEO: శ్రీకాళహస్తిలో స్పృహ కోల్పోయి వ్యక్తి మృతి
TPT: శ్రీకాళహస్తి MG వీధిలో విషాదం నెలకొంది. స్థానికంగా నివాసం ఉండే శ్రీనాథ్‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె సుజన, అల్లుడు శ్యామ్ ప్రసాద్ మధ్య నాలుగేళ్లుగా విబేధాలు ఉన్నాయి. తాజాగా భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుండగా శ్రీనాథ్ అడ్డుపడ్డాడు. తర్వాత ఫిర్యాదు చేయడానికి శ్రీనాథ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా అక్కడ స్పృహ కోల్పోయి కింద పడి మరణించాడు.