టీ20 ప్రపంచకప్ ఫైనల్.. కోహ్లీ మిస్సింగ్

టీ20 ప్రపంచకప్ ఫైనల్.. కోహ్లీ మిస్సింగ్

T20 WCఫైనల్‌కు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ రాకపోవడంపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు ధోనీ, రోహిత్ శర్మ హాజరయ్యారు. అయితే వీరిద్దరూ గతంలో T20 WC 2007లో ధోనీ, 2024లో రోహిత్ కెప్టెన్సీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు టైటిల్ రాలేదు. మాజీ విజేత కెప్టెన్ల హోదాలో ధోనీ, రోహిత్ అధికారికంగా ఈ వేడుకలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.