ప్రజల నుంచి మంచి ఆప్యాయత లభిస్తుంది: మంత్రి

ప్రజల నుంచి మంచి ఆప్యాయత లభిస్తుంది: మంత్రి

KMM: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఆదివారం రహమత్ నగర్ డివిజన్ లోని శ్రీరామ్ నగర్, సంధ్య నగర్, కార్మిక నగర్, వినాయక నగర్, S.P.R హిల్స్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. మంత్రి ఉదయాన్నే స్థానిక ప్రజలు, చిరు వ్యాపారులు, షాపుల యజమానులను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడారు. ప్రజలు ఆప్యాయత పంచుతున్నారని మంత్రి అన్నారు.