రైతుబిడ్డకు భారీ ప్యాకేజీతో ఉద్యోగం

ADB: సిరికొండ మండలం సుంకిడికి చెందిన రైతు రాథోడ్ గణపర్రావ్ కుమారుడు రాథోడ్ ఆనంద్ కిషోర్ 2019లో జేఈఈ అడ్వాన్స్ 205 ర్యాంక్ సాధించి, ఐఐటీ మద్రాస్లో బీటెక్ పూర్తి చేశారు. తాజాగా టాటా ప్రాజెక్ట్స్ మేనేజర్ పోస్టుకు ఏకంగా రూ. 22 లక్షల వార్షిక ప్యాకేజీతో ఎంపికై ఉద్యోగంలో చేరారు.