అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం
KMM: అంబులెన్స్‌లోనే ఓ గర్భిని ప్రసవించిన్న ఘటన ముదిగొండలో చోటుచేసుకుంది. బాణపురం గ్రామానికి చెందిన అనూష నిండు గర్భివతి పురిటి నోపులు రావడంతో కుంటుబ సభ్యులు 108కు కాల్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి తరిలిస్తూన్న సమయంలో మార్గంమధ్యంలోని అనూషకు అంబులెన్స్ సిబ్బంది గర్భిణికి ప్రసరం చేశారు.కాగా, తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నాట్లు వైద్యురాలు తెలిపింది.