VIDEO: రసవత్తరంగా కొనసాగుతున్న క్రికెట్ టోర్నమెంట్

VIDEO: రసవత్తరంగా కొనసాగుతున్న క్రికెట్ టోర్నమెంట్

SRPT: మునగాల మండల పరిధిలోని రేపాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ రసవత్తరంగా కొనసాగుతుంది. మంగళవారం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈనెల ఆరో తేదీ వరకు ఈ క్రీడా పోటీలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలియజేశారు.