VIDEO: నాగులవంచ రైల్వేస్టేషన్ వద్ద ప్రజలు ఆందోళన

VIDEO: నాగులవంచ రైల్వేస్టేషన్ వద్ద ప్రజలు ఆందోళన

KMM: చింతకాని మండలం నాగులవంచ రైల్వే స్టేషన్ వద్ద పాతర్లపాడు, నాగులవంచ రైల్వే కాలనీ, రామాపురం గ్రామ ప్రజలు ఇవాళ ఆందోళన నిర్వహించారు. రైల్వే స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు సర్క్యులర్‌ను జారీ చేయగా.. ప్రయాణికులకు రైలు సేవలు కొనసాగించాలని, లేకపోతే స్టేషన్ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామా ప్రజలు ఇబ్బందులు పడుతారు అని తెలిపారు.